Tuesday, 3 November 2026

హైకోర్టు విభజనపై కొనసాగుతున్న వాదనలు

హైదరాబాద్:హైకోర్టు విభజనపై వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టు ఏర్పాటుకు సుముఖంగానే ఉన్నామన్న ఏపీ సర్కార్ ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తెలిపింది. రాష్ట్రపతి నోటీసులు జారీ చేస్తే తాము సిద్ధమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. మధ్యాహ్నం తరువాత కేంద్రప్రభుత్వ వాదనలు కొనసాగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *