Friday, 6 November 2026

హైకోర్టు విభజన కోరుతూ ఏకగ్రీవ తీర్మానం

lzox5ckjహైద‌రాబాద్ (జ‌నంసాక్షి);

హైకోర్టు ను విభజించాలని కేంద్రాన్ని కోరుతూ ఉభయసభలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి విపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి. త్వరగా హైకోర్టు విభజన జరగాలని అభిప్రాయపడ్డాయి. ప్రతిపక్ష నేత జానారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. తీర్మానానికి మద్దతు పలికిన విపక్షాలకు సీఎం కృతజ్ఙతలు తెలిపారు. సభ్యులు చెప్పిన సూచనలను .. కేంద్రమంత్రికి తాను రాసే లేఖలో పొందుపరుస్తానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *