Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో అలాయ్‌ – బలాయ్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో జలవిహార్‌ వద్ద అలాయ్‌- బలాయ్‌ కార్యక్రమం ప్రారంభమైంది. భాజపానేత దత్తాత్రేయ ఆధ్వర్యంలో దిన్నీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *