కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర, బాలికల ఓపెన్ ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో కాపింయింగ్ పాల్పడుతున్న 18 మంది విద్యార్థులను డీఈవో అక్రముల్లాఖాన్ డిబార్ చేశారు. రాజనీతి శాస్త్రం పరీక్ష జరుగుతుండగా జిల్లా విద్యాధికారి తనిఖీ చేసి చర్యలు తీసుకున్నారు.




