Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో పట్టాలు తప్పిన రైలు ఇంజిన్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 : ఫలక్‌నుమా రైల్వేస్టేషను సమీపంలో రైలు ఇంజిన్‌ పట్టాలు తప్పింది. దీంతో కర్నూలు- బెంగళూరు మధ్య నడిచే రైళ్లను నిలిపివేశారు. ఫలక్‌నుమా రైల్వేస్టేషను వరకు వెళ్లే ఎంఎంటీఎస్‌ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *