హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే హైదరాబాద్ చేరుకున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో 64వ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌ను షిండే ప్రారంభించారు. అంతకు ముందు నేషనల్ పోలీస్ అకాడమీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి షిండేతో భేటీ అయ్యారు.