Tuesday, 3 November 2026

హైదరాబాద్‌: పాతబస్తీ బోనాలకు భద్రత కట్టుదిట్టం

చార్మినార్‌, ఆగస్టు 8 : పాతబస్తీలోని అక్కన్న మాదన్న దేవాలయం సహా అన్ని ప్రాంతాల్లో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్‌దర్వాజాలో మూడువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రంగం సందర్భంగా అంబారీ ఊరేగింపునకు చర్యలు తీసుకున్నారు. ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *