Wednesday, 4 November 2026

హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల ఆందోళన

హైదరాబాద్‌: జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బుధవారం పెన్షనర్లు ఆందోళన నిర్వహించారు. తమకు బకాయిపడ్డ పెన్షన్లను చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *