Wednesday, 4 November 2026

హైదరాబాద్ లో ఎవరైనా ఉండొచ్చు:కేటీఆర్

హైదరాబాద్:నగరంలో ఎవరైనా ఉండొచ్చు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే ఏదో జరిగిపోతుందని తెలంగాణ రాకముందు పలువురు ఎన్నో అసత్య ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో ఎలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *