Thursday, 5 November 2026

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్ : హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రంగుల జల్లులో తడిసిన వారికి రంగులన్నీ వదిలిపోయేలా వాన కొట్టింది. రోడ్లపై పరుచుకున్న రంగులన్నిటినీ కడిగేసింది. శంషాబాద్, రాజేంద్ర నగర్, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, సరూర్ నగర్ ప్రాంతాలన్నీ వర్షంతో తడిసి ముద్దయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *