Wednesday, 4 November 2026

హైదరాబాద్ లో రైతు ఆత్మహత్య..


  • Share

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ ఆలయం వద్ద రైతు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *