Tuesday, 3 November 2026

హైదరాబాద్ లో హుక్కా సెంటర్లలో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‌ : నరగరంలోని జూబ్లీహిల్స్ లో ఉన్న పలు హుక్కా సెంటర్లలో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. హుక్కాలో తగినంత మోతాదులో హుక్కా ఉందా లేక ఆల్కాహాల్‌ ఉందా అనే దానిపై పోలీసులు తనిఖీలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *