Monday, 2 November 2026

హైదరాబాద్ ..@ 41 డిగ్రీలు..

హైదరాబాద్: భానుడు నిప్పులు కక్కుతున్నాడు. నగరంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గురువారం నగరంలో ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *