*హైబ్రిడ్ పశుగ్రాసం విత్తనాలను వినియోగించుకోండి.
మండల పశు వైద్యాధికారి శివాజీ*
వీపనగండ్ల 16 (జనంసాక్షి)
వీపనగండ్ల మండలంలోని వివిధ గ్రామ ప్రజలు ప్రాథమిక పశు వైద్య కార్యాలయంలో సి ఎస్ హెచ్ టు ఎమ్ ఎస్. రకం హైబ్రిడ్ పశుగ్రాసపు సబ్సిడీ విత్తనాలు మండల పశువైద్యా కార్యాలయంలో అందుబాటులో ఉన్నట్లు మండల పశువైద్యాధికారి శివాజీ అన్నారు 1000 కేజీలు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు కావున మండలంలోని పాడి రైతులు గొర్రెల మేకల పెంపకం దార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశుగ్రాసం కొరతను తగ్గించుకోవాలని మండల పశు వైద్యాధికారి శివాజీ అన్నారు
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9381103069