హోంమంత్రి ఎదుట మహిళల నిరసన
వరంగల్ : వరంగల్ లోని రంగలీల మైదానంలో జరుగుతున్న డ్వాక్రా మహిళల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి సబితా ఇంద్రారిడ్డి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా తమకు పావలా వడ్డీ రుణాలు అందట్లేదంటూ హోంమంత్రి ఎదుట మహిళలు నిరసన దిగారు.