పాల్గొన్న పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్.
.
భువనగిరి టౌన్ జనం సాక్షి
భువనగిరి పట్టణ 23వ వార్డు ఇందిరానగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు హోలీ పండుగ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఏర్పాటు చేసిన హోలీ సంబరాలలో ముఖ్య అతిథులుగా పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని ఒక్కరికి ఒక్కరు రంగులు చల్లుకొని మాట్లాడుతూ చెడు మీద మంచి సాధించిన విజయమే హోలీ పండుగ ముఖ్య ఉద్దేశం హోలీ పండుగలో చల్లుకునే నవ రంగుల మాదిరిగానే ప్రజల జీవితాలు సుఖ సంతోషాలగా వేద జిలల్లని కోరుతూ భువనగిరి నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈకార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ ఈరపాక నరసింహ 28వ వార్డు కౌన్సిలర్ కైరవకొండ వెంకటేష్ 19 వ వార్డు కౌన్సిలర్ వడిచర్ల లక్ష్మీ కృష్ణ యాదవ్ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు పిట్టల బాలరాజ్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు దళిత ఐక్యవేదిక నాయకులు శివలింగం ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఇటుకల దేవేందర్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వనం రాజు వార్డు నాయకులు కరకాల సుదర్శన్ సిరిపంగా శీను గొంగటి నర్సింగరావు బర్రె నరేందర్ ప్రభాకర్ రాము రాజు బాబు బాబీ మధు కిరణ్ మహేష్ సాయి దర్శన్ రాజేష్ రమేష్ బిక్షపతి నరేష్ శివ తదితరులు పాల్గొనడం జరిగింది.




