Wednesday, 4 November 2026

నగరంలో భారీ వర్షం

హైదరాబాద్: నగరంలో మంగళవారం తెల్లవారుజామునుంచి భారీ వర్షం కరుస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *