Wednesday, 4 November 2026

వామిగౌడ్ క్షమాపణ చెప్పాల్సిందే: నారాయణ

హైదరాబాద్:‘‘హిందువులు నలుగురేసి పిల్లల్ని కనటంద్వారా ముస్లింలను డామినేట్‌ చేయాలి’’ అని శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ చేసిన వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఖండించారు. ఆ ప్రమాదకర వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని స్వామిగౌడ్‌ను ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *