Wednesday, 4 November 2026

02పి, కేటీఆర్ ను కలసిన జెడ్పీటీసీ వంశీదర్ రెడ్డి

కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కలసిన జెడ్పీటీసీ వంశీదర్ రెడ్డి
స్టేషన్ ఘనపూర్, జూలై   , ( జనం సాక్షి) : హైదరాబాదులోని ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తెరాస రాష్ట్ర నాయకుడు, లింగాల గణపురం జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి పూర్వకం గా కలిశారు. ఈ సందర్భంగా మండల పరిధిలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు తెలియ జేశారు. మండల అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను కోరారు.