Tuesday, 3 November 2026

సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు ముల్కీ అమరవీరుల వారోత్సవం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు తెలంగాణ రాజకీయ ఐకాస ముల్కీ అమరవీరుల వారోత్సవ  కార్యక్రమాలు నిర్వహిచనున్నారు. సెప్టెబరు 1న హైదరాబాద్‌, 2న ఆదిలాబాద్‌, 3న నిజామాదబాద్‌, 4న కరీంగర్‌, 5న వరంగల్‌, 6న మహబూబ్‌నగర్‌లో అమరవీరుల వారోత్సవం జరుపనున్నారు. సెప్టెంబర్‌ 7న హైదరాబాద్‌లో ర్యాలీ చేపడతామని తెలంగాణ రాజకీయ ఐకాస ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *