10న తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం
హైదరాబాద్: ఈనెల 10న తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం కానుంది. తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో పార్టీల వైఖరి, తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఐకాస నేతలు తెలియజేశారు.