113 వ మంగళవారం అన్నదాన కార్యక్రమం

జులై12(జనంసాక్షి)
శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో , అన్నదానం. నిర్వహించారు.  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.
అన్నదానం చేయించిన వారు చిలుకూరు వాస్తవ్యులు సంక్రాతి విజయ్ శేఖర్ దర్మపత్ని శిరీష, వారి కూతురు శాస్రని , షణ్ముఖ,వల్లి,మరియు కుటుంబ,సభ్యులు                     అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమలో, చిలుకూరు గ్రామసర్పంచ్ కొడారు బాబు రోజభవాని,దొడ్డ శ్రీను పొందూరు,నాగరాజు, దొడ్డ ఆదయ్య .మాదారపు శ్రీను కోల్లు శేషు దాములూరి కృష్ణ  కొల్లు వెంకట విద్యాసాగర్ కొల్లు నాగయ్య అల్సకాని వినయ్ పయిడిమర్రి రామారావు, మరియు అర్చకులు, రజినీకాంత్  పాల్గోన్నారు.ఈరోజు కూడ 200మంది భక్తులు అన్నదాన స్వీకరించారు.
అన్నదాన కార్యక్రమం చేయించ దలసిన వారు            చల్లావిజయశేఖర్ ను.సంప్రదించగలరు.సెల్ నెంబర్ 9246755787.