13 ;14వ వార్డ్ లోహరితహారం

(జనం సాక్షి) జనగామ జిల్లా కేంద్రంలో 13వ14వ వార్డులో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది మరియు ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య,వార్డ్ కౌన్సిలర్ పేర్ని స్వరూప మున్సిపల్ అధికారులు మరియు ఆర్ పి లు వార్డు ప్రజలు పాల్గొన్నారు.