Tuesday, 3 November 2026

భారీ వర్షం వల్ల 13గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్‌ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతోంది. జలాశయం  నీటిమట్టం 317.6 అడుగులకు చురుకుంది. దీంతో 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయంలో ఇన్‌ఫ్లో 1,00,892 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 1,13,744 క్యూసెక్కులుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *