Tuesday, 3 November 2026

పీసీసీ అధ్యక్షులతో 13న భేటీ కానున్న సోనియా గాంధీ

Featured News

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను గుర్తించాం

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం సీమాంధ్రలో 12న నోటిఫికేషన్‌ : భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి) :రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాం తాలను గుర్తించామని, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని…

హైదరాబాద్

ఈజిప్టులో చెలరేగిన ఘర్షణలు.. : 13 మంది మృతి

ఇంటర్‌నెట్‌డెస్క్‌ , హైదరాబాద్‌ : ఈజిప్టులో మహ్మద్‌ మోర్సీ మద్దతుదారులు దేశ వ్యాప్తంగా జరిపిన ర్యాలీ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు ఆ దేశ అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. మోర్సీని…

హైదరాబాద్

13 ప్రయివేట్‌ బస్సులను సీజ్‌ చేసిన ఆర్టీఏ

హ్ణైదరాబాద్‌ : నిబంధనలను బెఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రయివేట్‌ బస్సు యాజమాన్యాలపై ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న 13 ప్రయివేటు బస్సులను సీజ్‌ చేశారు. అయితే ఈసారి ఆర్టీసీకి చెందిన రెండు గరుడ…

హైదరాబాద్

శ్రీనగర్‌కాలనీలో 13 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌ :అమీర్‌పేట్‌లోని శ్రీనగర్‌ కాలనీలో పలు పేకాట శిబిరాలపై పోలీసులు గత అర్ధరాత్రి దాడులు నిర్వహించారు.ఆ దాడిలో 13 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేశారు. పేకాట రాయుళ్ల నుంచి 50వేల రూపాయలను స్వాదీనం చేసుకున్నారు.అనంతరం వారిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు…

జాతీయం

గుజరాత్‌లోకి సముద్రమార్గం ద్వారా 13 మంది ఉగ్రవాదులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సముద్ర మార్గం ద్వారా 13 మంది ఉగ్రవాదులు గుజరాత్‌లోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆయా రాష్ట్రలను ఐబీ అప్రమత్తం చేసింది. ప్రధాన నగరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు.

అంతర్జాతీయం

రష్యాలో 13 మంది ఆర్థిక నేరస్థుల విడుదల

మాస్కో,(జనంసాక్షి): దేశంలో వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడిన 13 మంది నేరస్థులను క్షమాభిక్ష కింద విడుదల చేస్తున్నట్లు రష్యా దేశాధ్యక్షుడు అధికార ప్రతినిధి బోరిస్‌ టిటోవ్‌ బుధవారం మాస్కోలో వెల్లడించారు. కాగా వారిలో 8 మంది విచారణ కింద…

తెలంగాణ

భారీ వర్షం వల్ల 13గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్‌ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతోంది. జలాశయం  నీటిమట్టం 317.6 అడుగులకు చురుకుంది. దీంతో 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయంలో ఇన్‌ఫ్లో 1,00,892…

జాతీయం

పీసీసీ అధ్యక్షులతో 13న భేటీ కానున్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 13న సీఎల్పీ నాయకులు, పీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఆహార భద్రత బిల్లుపై వీరితో చర్చించనున్నారు. దేశంలోని మైడింట రెండు వంతుల మందికి సబ్సిడీపై తిండిగింజలు ఇచ్చేందుకు ఉద్దేశించిన…