Thursday, 5 November 2026

16నుంచి సార్వత్రిక విద్యపరీక్షలు

కడప ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక పాఠశాలల్లో పదోతరగతి ఇంటర్మీడియట్‌ అభ్యర్టులకు ఆనెల 16నుంచి పరీక్షలు మొదల వుతాయని డీఈవో అంజయ్య తెలిపారు కడప రాజంపేట జమ్మలమడుగులోని 12 కేంద్రాల్లో పదోతరగతి ఏడు కేంద్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షణ  జరుగుతాయన్నారు ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 2.977 మంది పదోతరగతి 3,182 మంది అభ్యర్థలు  హాజరువుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *