1658 కోట్ల నిధులతో చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో చెన్నూర్
10 జనం సాక్షి చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు, 1658 కోట్ల నిధులతో చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో చెన్నూర్ నియోజకవర్గం లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్న పదికాలాలు పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తూ చెన్నూర్ మండలం సుబ్బరాంపల్లి గ్రామ యువ రైతు సంతోష్ తన పొలంలో బాల్క సుమన్ అన్న పేరు నారు వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు