Tuesday, 3 November 2026

19 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి

హైదరాబాద్‌ : పాలెం బస్సు ప్రమాద ఘటనలో 19 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. అక్టోబర్‌ 30న మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద వోల్వో బస్సు అగ్నిప్రమాదంలో 45 మంది సజీవదహనమైన విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *