2న కేంద్ర మంత్రి ఉపముఖ్యమంత్రి రాక
2న కేంద్ర మంత్రి ఉపముఖ్యమంత్రి రాక
ఉట్నూరు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి బలరాం నాయక్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహు డిసెంబరు 2వ తేదీన ఉట్నూరుకు రానున్నారు ఈ మేరకు ఆదివారం ఉట్నూరులో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సన్మాన సభకు సంబంధించిన గోడప్రతులను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2వ తేదీన ఉట్నూరులోని కొత్త బస్టాండ్ మైదానంలో ఆహ్వాన కమీటీ అధ్యక్షురాలు మాజీ జడ్పీటీసీ రేఖా శ్యాంనాయక్ అధ్యక్షతన
ముఖ్య అతిధులకు భారీ సన్మానసభను నిర్వహిస్తామన్నారు గిరిజనసంఘాల నాయకులు సట్ల అశోక్ బానోత్ రామారావు బొంత ఆశరెడ్డి భుజంగ్‌రావు కుమ్మరి శాలివాహన సంఘం నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ తదిరులు పాల్గొన్నారు.