2న పంచాయతీరాజ్ డిప్లొమా
మంచిర్యాల : పట్టణంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో డిసెంబర్ 2న ఉదయం 11 గంటలకు పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ సంఘం జిల్లా ఎన్నికలు జరుగనున్నట్లు ఆసంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.జగన్ పల్లెర్ల శ్రీహరిలు తెలిపారు. ఈఎన్నికలలో జిల్లా లోని
ఆర్ డబ్ల్యుఎన్ పీఆర్‌లు . టెక్నికల్ అధికారులు అసిస్టెంట్ టెక్నికల్ అధికారులు. జూనియర్ టెక్నికల్ అధికారులు. సిబ్బంది పాల్గొనాలని వారు కోరారు.