మెదక్: సిద్దిపేట మండలం మిట్టపల్లి వద్ద ఆర్టీసీ బస్సు-డీసీఎం వ్యాను ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. వీరంతా ఓటు వేసేందుకు వేములవాడ నుంచి నంగునూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.