20 నా వాలీబాల్ పోటీలు
గాంధారి జనంసాక్షి అక్టోబర్ 18
జిల్లాస్థాయి జూనియర్ బాలికల వాలీబాల్ పోటీలు అక్టోబర్ 20న నిర్వహించినట్లు ఉమ్మడి నిజాంబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ టోర్నీ నిర్వహణ కార్యదర్శి లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు ఉమ్మడి నిజాంబాద్ జిల్లా స్థాయి జూనియర్ వాలీబాల్ పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పతంగల్ కాలన్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు 18 సంవత్సరాలు బాలికలు ఈ పోటీలో పాల్గొనవచ్చు అన్నారు ఈ నెల 29 నుంచి ఖమ్మంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేస్తున్నామన్నారు అదేవిధంగా ఈనెల 20న పోతంగల్ కాలన్ లో జరిపే పోటీలు ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వారు తెలిపారు బాలికలు తమ తమ విద్యార్హత పదవ తరగతి మేము బోనఫైడ్ వెంట తీసుకు రావాలని అన్నారు
ReplyForward
|