20 రోజులు కస్టడీ ఇవ్వండి : ఎన్‌ఐఏ
హైదరాబాద్: మక్కామసీదు పేలుడు కేసులో నిందితుడు తేజోరాంను ఎన్‌ఐఏ ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరుపరించింది. తేజోరాంకు జనవరి 11 వరకు రిమాండ్ విధించగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతడిని 20 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలుచేసింది.