Tuesday, 3 November 2026

రూ. 20 వేలతో బీసీ ఉప ప్రణాళిక ప్రకటించాలి : కృష్ణయ్య

హైదరాబాద్‌ : రూ. 20 వేల కోట్లతో బీసీ ఉప ప్రణాళిక ప్రకటించాలని ..లేకుంటే ఈ నెలాఖరున ఆందోళన చేస్తామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షడు ఆర్‌. కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించకపోతే పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. ఏడోవిడత భూపంపిణీలో బీసీలకకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బీసీ ఫెడరేషన్లు , బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇస్తామని చెప్పినా ఇంత వరకు అమలు చేయలేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *