Tuesday, 3 November 2026

2004 – 2009 మధ్య ప్రభుత్వ వ్యవస్థ నాశనమైంది

డీఎల్‌

హైదరాబాద్‌ : 2004-2009 మధ్య ప్రభుత్వ వ్యవస్థ నాశనమైందని వైద్యశాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. తనకు ఎవరిపైనా కోపం లేదని అయితే వ్యవస్థ మరింత నాశనం కాకూడదన్నదే తన అబిమతమని అయన పెర్కోన్నారు. తెలుగుదేశం సీనియర్‌ నేత ఎర్రన్నాయుడ్ని తరలించిన అంబులెన్స్‌లో అక్సిజన్‌ లేదని తెలిసిందని అయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *