వాళ్ల భవిష్యత్తేమిటి ?
గడిచిన ఆరునెలల్లో శ్రీలంక జరిగిన ఘటన లకు భారత దేశ పౌర సమాజం స్పందించలేదన్న ఫిర్యాదు బాధిత తమిళుల నుంచే కాదు, శ్రీలం కు చెందిన మానవహక్కుల ఉద్యమకారుల నుంచి కూడా వచ్చింది. మనం తప్పు ఒప్పుకోవలసిందే. అయితే…
గడిచిన ఆరునెలల్లో శ్రీలంక జరిగిన ఘటన లకు భారత దేశ పౌర సమాజం స్పందించలేదన్న ఫిర్యాదు బాధిత తమిళుల నుంచే కాదు, శ్రీలం కు చెందిన మానవహక్కుల ఉద్యమకారుల నుంచి కూడా వచ్చింది. మనం తప్పు ఒప్పుకోవలసిందే. అయితే…
కరీంనగర్‌్, మే 27 : జ్ఞానేంద్రియాలకు ప్రధానమైన మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే చేస్తున్న పనిలో ఆసక్తి కనబర్చాలని, ఆసక్తి ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైకలాజికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎంఏ కరీం అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలికల…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి అన్నారు. అక్రమ కేసులు బనాయించి జగన్‌ను అరెస్టు చేయించారని ఆరోపించారు. జగన్‌ను అరెస్టు చేయించిన కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.…
అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టు చేసిన నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. పలు జిల్లాలోని ప్రధాన కూడళ్లలో , ఆర్టీసీ డిపోల ఎదుట భారీగా బలగాలను మోహరించారు. కడపలో ప్రతి నియోజకవర్గంలో పారామిలటరీ బలగాలను మోహరించినట్లు…
హైదారాబాద్, మే 27 : అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డిని సీబీఆ అధికారులు ఆదివారం రాత్రి 7.20 గంటలకు అరెస్టు చేశారు. మూడు రోజుల నుంచి సుధీర్ఘంగా…
హైదారాబాద్, మే 27 : అవినీతి మంత్రులు రాజీనామా చేసి సీబీఐ విచారణకు హాజరు కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మద్యం విధానాలపై తిరుపతిలో అఖిల పక్ష నేతలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా…
హైదారాబాద్, మే 27 : సీబీఐ కస్టడీలో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సీబీఐ అధికారులు కేర్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.అధిక రక్తపోటు వల్ల మోపిదేవి కళ్లు తిరిగి పడిపోయినట్లుగా…
హైదారాబాద్, మే 27 : అక్రమాస్తుల కేసులో జగన్‌ను అదుపులోకి తీసుకోనున్నట్లు సీబీఐ అధికారులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించినట్టు సమాచారం. దీంతో ఏ క్షణమైనా అరెస్టు జరగవచ్చనే ప్రచారం ఊపందుకున్నది. ఇ పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను…
బసంత్‌నగర్, మే 27, (జనంసాక్షి) రామగుండం మండలం పుట్నూరు గ్రామ బస్టాండ్ వద్ద ఆదివారం భారీ వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభంపై అతిసమీపానికి వచ్చి ఆగిపోవడంతో, తృటిలో ప్రమాదం తప్పింది. వివరాలు… జీపీఎల్ నాలుగులైన్ల రహదారికి సంబంధించిన…
విజయవాడ, మే 27 (జనంసాక్షి): పీజీ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయింది. మొత్తం 90 సీట్లను ఇన్‌సర్వీస్ అభ్యర్థులతో భర్తీ చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ వేణుగోపాలరావు తెలిపారు. దీంతో పిజి మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ…