ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుళ్ల అభ్యర్థులహాల్ టికెట్ల పంపిణీ
శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): వచ్చే నెల 17 వ తేదీన జరగనున్న పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించి ఇప్పటివరకు హాల్ టికెట్లు తీసుకోని అభ్యర్థులు జిల్లా పోలీస్ కార్యాలయంలో సంప్రదించాలని ఎస్పీ కెవీవీ గోపాలరావు తెలిపారు.…
