ఉపాధి హామీలో రైతులకు టేకు మొక్కలు
శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు టేకు మొక్కలు సరఫరా చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ జి. వెంకట్రామిరెడ్డి తెలిపారు. జిల్లాలో 20 లక్షల మొక్కలు అవస రమని అంచనా వేశామన్నారు.…

