Thursday, 5 November 2026

June 2012

వార్తలు

శ్రీవారి సేవలో రాంచరణ్‌, ఉపాసన

తిరుపతి: నూతన దంపతులు రాంచరణ్‌,ఉపాసనలతో కలిసి ఎంపీ చిరంజీవి ఇతర కుటుంబసభ్యులు  శ్రీవారిని దర్శించుకుంనేందుకు తిరపతి వచ్చారు. రాత్రికి తిరుమలలో వారు శ్రీవారిని దర్శించుకున్నారు.తిరుపతి విమానాశ్రమంలో చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ను…

వార్తలు

బస్సు ప్రమాద మృతుల వివరాలు …

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు షోలాపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురై 30 మంది మృతి చెందినట్లు 15 మంది గాయపడినట్లు ఉస్మానాబాద్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ తెలిపారు. మృత దేహాలకు 17 మంది డాక్టర్లు పోస్ట్‌మార్టం…

హైదరాబాద్

అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: షిర్డీ వెళ్తున్న బస్సు ప్రమాదానికి లోనైన సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా ఆయన దీన్ని  పేర్కొన్నారు. ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు జూబిలీ హిల్స్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు.…

వార్తలు

బస్సు ప్రమాద మృతులకు సంతాపం తెలిపిన కేసీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు షోలాపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురై 34 మంది మృతి చెందిన సంగతి తెలిసీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలుకు ఆయన ప్రగాఢసానుభూతి తెలిపారు. ఇది…

జిల్లా వార్తలు

బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 30

హైదరాబాద్‌: హైదరాబాదు నుంచి షిర్డీ వెళ్తూ మహారాష్ట్ర సరిహద్దులో లోయలో పడిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 30గా తేలింది. మరో 20 మంది తీవ్రంగా గాయపడగా వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు  తాజా…

జిల్లా వార్తలు

ఏసీబీ అదుపులో చలపతిరావు

హైదరాబాద్‌: విశ్రాంత న్యాయమూర్తి చలపతిరావు ఏసీబీ అధికారులు అదుపులోకి  తీసుకున్నారు. సీబీఐ మాజీ న్యాయమూర్తి  పట్టాభి రామారావు తనయుడు రవిచంద్రను అదుపులోకి తీసుకున్న ఏసీబీ గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో అతడిని కూడా ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేర్చింది.విచారణలో భాగంగా…

Featured News

బస్సు ప్రమాదంలో క్షతగాత్రుల వివరాలు

హైదరాబాద్‌: షిర్డీ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు:కె. కృష్ణతులసి, కె. వెంకటేశ్వరరావు (హైదరాబాద్‌), పాల్‌ జోసఫ్‌ (కృష్ణా), దీపిక, దీపిక, రాధిక (బాజుపల్లి),కిరణ్‌ ఉపేంద్ర (నాగర్‌కాలపురం), జి. యాదరిగి (హైదరాబాద్‌), వి. సంపత్‌ చంద్రావతి (విశాఖపట్నం),వి. కిరణ్‌కుమార్‌ (శ్రీకాకుళం),డా.…

Featured News

సరైన సమయంలో నిర్ణయం : కలామ్‌

బిహ్తా (బీహార్‌) : రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) ప్రకటించిన మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ ఆ అత్యున్నత పదవికి పోటీ చేయడంపై సరైన సమయంలో తాను తగిన నిర్ణయం తీసుకుంటానని…

Featured News

కలామే మా అభ్యర్థి : మమత

న్యూఢిల్లీ, జూన్‌ 15  : రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ను నిలబెట్టాలన్న తమ సంయుక్త అభ్యర్థనపై సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌ పునరాలోచనలో పడినట్లుగా వస్తున్న వార్తలను తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి)…