Wednesday, 4 November 2026

June 2012

కరీంనగర్

వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 11, (జనంసాక్షి): పట్టణంలోని రెండు ప్లాంట్లను సోమవారం రామగుం డం కార్పొరేషన్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ ప్లాం ట్‌ నిర్వాహకులు బోర్లు వేయడం  తమకు నీటి సమ స్య ఏర్పడిందని  హనుమాన్‌నగర్‌ వాసులు కలెక్టర్‌కు…

ఆదిలాబాద్

వేతనాలు విడుదల చేయాలి

ఆదిలాబాద్‌: ఎనిమిది నెలుగా ప్రభుత్వ సక్సెస్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న వప్యూటర్‌ ఉపాధ్యాయులకు వేతానాలు అందించడంలేదు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే అధికారులు స్పందించక పోయినట్లయితే ప్రత్యక్ష అందోళనకు దిగుతామని కంప్యూటర్‌ ఉపాద్యాయ సంఘం…

ఆదిలాబాద్

తైక్వాండో అసోసియేషన్‌ సమావేశం

ఆదిలాబాద్‌: రాష్ట్ర తైక్వాండో అసోషియేషన్‌ కోశాధికారి శ్రీహరి, కమిటి సభ్యులు శ్రీనివాస్‌ సమక్షంలో జిల్లా అసోషియేషన్‌ కమిటి ఉన్నుకోనున్నట్లు  జిల్లాలోని సీనియర్‌ 1,2 డాన్‌ బ్లాక్‌బెల్టు శిక్షకులు గుర్తింపు కార్డులతో సమావేశానికి హాజరుకావాలని తాండూరి నారాయణ తెలిపారు

కరీంనగర్

ఐసెట్‌లో ‘అరబిందో’ విద్యార్థుల ప్రతిభ

గోదావరిఖని టౌన్‌, జూన్‌ 11, (జనంసాక్షి): ఐసెట్‌-2012 ఫలితాల్లో గోదావరిఖని అరబిందో డిగ్రీ కళాశాల విద్యార్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలన ర్యాంకులను సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. కళాశాలకు చెందిన కోట సందీప్‌(143), నూతి శ్రీధర్‌(470)ర్యాంకులను…

కరీంనగర్

ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం

జగిత్యాల, జూన్‌4 (జనంసాక్షి): ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరిం చడం జరుగుతుందని జగిత్యాల రెవెన్యూడిజినల్‌ అధికారి యం . హనుమంతరావు అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఆయన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సంద…

వార్తలు

పోలింగ్‌కు ముందే ఓటేసిన వైకాపా అభ్యర్థి

శ్రీకాకులం: నరసన్నపేట అసెంబ్లి సెంగ్మెట్‌లో పోలింగ్‌కి 10నిమిషాల ముందే  వైకాపా అభ్యర్థి ధర్మన కృష్ణదాస్‌ తన ఓటు వేశారు. ముందస్తు ఓటుపై కలెక్టర్‌ నుండి వివరణ తీసుకుంటామని భన్వర్‌లాల్‌ తెలిపారు.

వార్తలు

ఓటర్లను ప్రభావితం చేస్తూన్న సూక్ష్మపరిశీలకుల అరెస్ట్‌

ప్రకాశం: ఒంగోలు లోని 60వ పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరు సూక్ష్మ పరిశీలకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపనపై వారిని అరెస్ట్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారిచేసారు.

ఎడిట్ పేజీ

నిత్య మరణానికి నివాళేది ?

నిరుడు మలేరియా విభాగానికి అందవలసిన నిధుల్లో రెండు కిస్తులు మాత్రమే లభించాయి. దో మల మందు స్ప్రే చేసిన కూలి వారికి 5,22,680 రూపాయల కూలీ బాకీ ఉండిపోయింది. అది ఇ వ్వనిదే ఈసారి మందు కొట్టం అని…