June 2012
బీజేపీని గెలిపిస్తే.. 2014లో తెలంగాణ : సుష్మా
హన్మకొండ, జూన్ 9 (జనంసాక్షి ): ఉప ఎన్నికల్లో బీజేపి గెలిపిస్తే వచ్చే 2014 లో తెలంగాణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని ఆ పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్ అన్నారు. పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం…
మహబూబాబాద్‌లో బండలిసిరిన ‘కొండా’.. పరకాలలో నిన్నెట్ల నమ్మాలె బంగారు కొండా?
తెలంగాణ ఉద్యమంలో ‘మే 28, 2010’ తారీఖు మరుపురాని రోజు. ఆ రోజే సమైక్యవాదానికి మద్దతుగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టిన జగన్, ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణలో చొరబడేందుకు ప్రయత్నించాడు. కానీ, తెలంగాణ బిడ్డల ఆగ్రహాన్ని తట్టుకోలేని ఆ…
పరకాలలో గూండారాజ్యం పోవాలి
పరకాల : పరకాలలో కొండా దంపతుల గూండాగిరి పోవడానికి సమయం దగ్గర పడిందని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పరకాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించారు.…
5గంటలకల్లా ప్రచారం సమాప్తం : బన్వర్‌లాల్
హైదరాబాద్, జూన్ 9 : ఆదివారం సాయంత్రం 5 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ చెప్పారు. సచివాలయంలో శనివారంనాడు విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలు జరగనున్న ప్రాంతాలతో సంబంధం లేని వ్యక్తులు…
మరో 48 గంటల్లో వర్షాలు!
హైదరాబాద్, జూన్ 9 : మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో చల్లటి గాలులు వీస్తాయని, అక్కడక్కడ వర్షం కురుస్తుందన్నారు. రుతుపవనాల ప్రభావం…
వారు హాజరు కావాల్సిందే : ఎసిబి
హైదరాబాద్, జూన్ 9 : ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎసిబి శనివారంనాడు నోటీసులు జారీ చేసింది. మద్యం సిండికేట్ల కేసులో వారు తప్పనిసరిగా హాజరవ్వాలని కోరింది. ఈ నెల 19, 20 తేదీల్లో హాజరు కావాలని వారిని ఆదేశించింది. మహబూబాబాద్…
విజయమ్మది మొసలి కన్నీరు..
తెలంగాణను అడ్డుకున్నది వైఎస్సే..ఉద్యమంలో పాల్గొంటే బెదిరించారు – ఎంపీ మధుయాస్కీ హైదరాబాద్, జూన్ 9 : తెలంగాణ ప్రజల పట్ల వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మొసలి కన్నీరు కారుస్తున్నారని నిజామాబాద్ ఎంపీ మధుయాస్కీ మండిపడ్డారు. శనివారం…
‘సింగరేణిలో పూర్వ వైభవాన్ని తెస్తాం…’
– హెచ్‌ఎంఎస్ నేత రియాజ్ గోదావరిఖని, జూన్ 9, (జనం సాక్షి) సింగరేణిలో పూర్వ వైభవాన్ని నెలకొల్పడానికి కృషి జరుపుతామని… సింగరేణి మైన్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్(హెచ్‌ఎంఎస్) ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ హామీ ఇచ్చారు. జిడికే-7ఎల్‌ఈపిలో…
చేపమందు పంపిణీతొక్కిసలాట..
హైదరాబాద్, జూన్ 8 : చేపమందు పంపిణీ ప్రాంగణంలో విషాదం చోటు చేసుకుంది. కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. అతను మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన గోరఖ్‌పాటిల్‌గా గుర్తించారు. మరొకరికి గాయాలయ్యాయి.…





