రైతులను పట్టించుకొని అధికారులు
కాల్వశ్రీరాంపూర్ ,జూన్ 8 (జనంసాక్షి): మండలంలోని టీఆర్‌ఎస్,టీడీపీ,కాంగ్రేస్,బీజేపీ తదితర పార్టీ నాయకులు రైతులు ధర్నా నిర్వహించారు. ఈసంధర్భంగా వారు మాట్లాడుతు ఖరీఫ్‌సీజన్‌లో వేలల్లో మేలు రకమైన మైకో విత్తనాలను రైతులకు అందించాల్సిన అధికారులు కేవలం వందల్లో విత్తనాల బస్తాలు…

