Tuesday, 3 November 2026

June 2012

వార్తలు

చిరంజీవికి ఈసీ నోటీసు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ చిరంజీవికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఈనెల 11న ఉప ఎన్నికల ప్రచార సభలో చిరంజీవి ప్రసంగిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే తిరుమల అవిత్రమవుతుందని చిరంజీవి…

Featured News

తెలంగాణకు బద్దశత్రువు వైఎస్సార్‌, జగన్‌ : మధు యాష్కీ

  హైదరాబాద్‌ : తెలంగాణకు అసలైన బద్ధశత్రువు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు జగన్‌ స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధు యాష్కీగౌడ్‌ అన్నారు. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌కు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ససేమిరా…

కరీంనగర్

నకిలి పాసు పుస్తకాలపై రుణాలు పొందితే కఠిన చర్యలు

– తహశీల్దార్‌ వెంకటేశం ముత్తారం జూన్‌ 8 (జనంసాక్షి): నకిలి పాసు పుస్తాకాలు టైటిల్‌ డిడ్‌లు పుస్తకాలపై ఎవరైన పంటరుణాలు పొందితే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్‌ వెంకటేషం తెలిపారు. పట్టా పాసు పుస్తాకాలు టైటిల్‌…

ఆదిలాబాద్

డిఆర్‌డిఎ ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

రంగారెడ్డి: ఇబ్రహింపేట మండలంలో డిఆర్‌డిఎ ఆద్వర్యంలో ఉచిత కంప్యూటర్‌ శిక్షణ ఇస్తు ఉచిత బోజన వసతి, హస్టల్‌ సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

రంగారెడ్డి

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

రంగారెడ్డి: పూడుర్‌ మండలంలోని మంచన్‌పల్లీ గ్రామానికి చెందిన చౌదరి సుబాన్‌రెడ్డి(55) అప్పుల బాధతో బందుతాగాడు ఇది గమనించిన కుటింబికులు ఉస్మానియాకు తరలించారు. అయితే శుక్రవారం తెల్లవారు జామున మరణించాడు. కేసు దర్యప్తు చేస్తున్నట్లుగా పోలిసులు తెలిపారు.

వార్తలు

జడ్జి పట్టాభిపై ఏసీబీ కేసు నమోదు

హైదరాబాద్‌:గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ విషయంలో న్యాయమూర్తి పట్టాభిరామరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవనీతి నిరోధక చట్టం సెక్షన్‌ (1). 13 (2). ఐపీసీ 120 (బి). 420. 417 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయనతో…

ఆదిలాబాద్

రైతు ఆత్మహత్య

అదిలాబాద్‌: మామడ మండలంలోని అనంత్‌ పేటకు చేందిన బండి రాజయ్య అప్పులబాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసురున్నాడు. పోలిసులు కేసు నమోదుచేసి దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆదిలాబాద్

గ్రామాల్లో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పర్యటన

మామడ: మండలంలోని గాయత్‌పల్లీ, తాండ్ర, కిషన్‌రావుపేట గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసారు. ఈ కార్యక్రమాల్లో మార్కేట్‌ కమిటి అధ్యక్షులు రమణరెడ్డి, అనిల్‌, దీపా తదితరులు పాల్గోన్నారు.