Monday, 2 November 2026

June 2012

జిల్లా వార్తలు

దళితుల హక్కులను కాలరాస్తున్న అగ్రవర్ణ ప్రభుత్వాలు

చేర్యాల జూన్‌ 6 (జనంసాక్షి): దళితులను ఓట్లేసే మరయంత్రాలుగా వాడుకుంటు వారి హక్కుల్ని కాలరాస్తు ఆగ్ర వర్ణ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని తెలంగాణ మాల మహానాడు మండలాధ్యుక్షుడు బుట్టి సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం పట్టణ కమిటీి ఏర్పాటు చేసిన సమావేశంలో…

జిల్లా వార్తలు

ప్రచారంలో దొమ్మాట కళా బృందం

జనగామ జూన్‌ 6 : మండలం లోని దొమ్మాట గ్రామానికి చెందిన పాటల చంద్రయ్య,నర్సింలు కళా బృందం మంగళ వారం చేర్యాల పట్టణం నుంచి పరకాల ప్రచారానికి బయలు దేరారు. వీరీకి టీఆర్‌ఎస్‌ నాయకులు కందుకూరి సిద్ధిలింగం, ఆంకుగారి…

జిల్లా వార్తలు

అవినీతి మంత్రులను తొలగించాలి

జనగామ జూన్‌ 6 : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారుల చేతుల్లో కీిలు బొమ్మలుగా మారి ప్రజాధనాన్ని దోచి పెడుతున్నాయని  అఖిల భారత విద్యార్ది సమాఖ్య ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌ జనగామ డివిజన్‌ కార్యదర్శి ఆందె అశోక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…

జిల్లా వార్తలు

పనులు కల్పించాలని ధర్నా

తొర్రూరు, జూన్‌ 6 (జనంసాక్షి): మండల కేంద్రములోని స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు తమకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు కల్పించాలని స్థానిక ఎంపీడీవో కార్యాలయము ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీడీవో రాంమోహన్‌రావుకు వినతిపత్రం…

జిల్లా వార్తలు

శిక్షణ తరగతులను సందర్శించిన జిల్లా ఎఎంసీి అధికారి వజ్రయ్య

నర్సంపేట, జూన్‌ 6: ఈవిద్యా సంవత్సరం 6,7వ తరగతులకు  మారిన తెలుగు పాఠ్య పుస్తకాలపై  అవగాహన కోసం నర్సంపేటలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను బుధవారం  జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి పి.వజ్రయ్య  సందర్శించారు. నెక్కొండ, నర్సంపేటస్కూల్‌ కాంప్లెక్స్‌…

జిల్లా వార్తలు

ఎయిడ్స్‌పై అవగాహన ప్రతి ఒక్కరి బాధ్యత

నర్సంపేట, జూన్‌ 6: ఎయిడ్స్‌ ఏ విధంగా వ స్తుంది. రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసు కోవాలి అనే అంశంపై పాటలు, పల్లె సదస్సుల ద్వారా వివరించారు. కాజీపేటకు వచ్చే  రెడ్‌ రిబ్బ న్‌ ఎక్స్‌ప్రెస్‌ను  సందర్శించడానికి…

జిల్లా వార్తలు

వాటర్‌ ప్లాంటును సీజ్‌ చేయాలి

నెల్లికుదురు, జూన్‌ 6 మండలంలోని చిన్న ముప్పారంలో గ్రామ పంచా యతీ ఆవరణంలో అనుమతి లేకుండా బోర్‌ వేసి వాటర్‌ ప్లాంటు నెలకొల్పారని తక్షణమే ప్లాంటు ను సీజ్‌ చేయాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కారుపోతుల చంద్రమౌళి గౌడ్‌…

జిల్లా వార్తలు

ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్‌) ధర్నా

నర్సంపేట, జూన్‌ 6 (జనంసాక్షి): ఖానాపురం మండలం చిలుకమ్మ నగర్‌  పేదలకు ప్రభుత్వం గృహా లు మంజూరు చేయాలని  డిమాండ్‌ చేస్తూ  సీపీఐ(ఎంఎల్‌) ఆధ్వ ర్యంలో  బుధవారం నర్సంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట  ధర్నా నిర్వహించారు. అంతకు ముందు …

వార్తలు

ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ బియ్యం మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల దాడి

ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ  బియ్యం మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల దాడి 92కిలోల బియ్యం, 20కిలోల ధాన్యం, 44కిలోల నూకలు స్వాదినం