Monday, 2 November 2026

June 2012

ఎడిట్ పేజీ

జయశంకర్‌ చైతన్యం – తెలంగాణ పోరాటం

చాలా ఉపయోగపడేది. చాలా మందికి లేని ఒక విశ్వసనీయత జయశంకర్‌పై ఉండడానికి  ఆయ న తన జీవిత కాలానికి తెలంగాణ అనే  ఒక ల క్ష్యాన్ని ఎంచుకున్నాడు. దాని పట్ల రాజీలేదు. అను మానం లేదు. శషభిషలు లేవు.…

ముఖ్యాంశాలు

ఎంబీఏ విద్యార్థి నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో 11 మంది పోలీసుల లొంగుబాటు

న్యూఢిల్లీ :  డెహరాడూన్‌లో మూడేళ్ల కిందట ఎంబీఏ విద్యార్థి రణవీర్‌సింగ్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో నిందితులైన 11 మంది పోలీసులు మంగళవారం ఢిల్లీ కోర్టులో లొంగిపోయారు. ప్రత్యేక సీబీఐ న్యాయవాది వీకే మహేశ్వరి సమక్షంలో వారు లొంగిపోయారు. వారిపై…

Cover Story

సమైక్యవాదానికి ‘కొండ’అండ

పరకాల, జూన్‌ 5 (జనంసాక్షి) : పరకాల బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి సీమాంధ్ర పాలకులకు వత్తాసు పలుకుతున్నారని, దీనికి సమైక్యవాది జగన్‌ పార్టీ నుంచి ఆమె బరిలోకి దిగడమే…

Main

వైఎస్‌ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు

సోమవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తెలంగాణ వాదాన్ని గెలిపించాలని, రాజకీయ ఐకాస బలపరుస్తున్న టీిఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలని కోరారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాన్ని…

Main

నిలువ నీడ లేదు … గుక్కెడు నీళ్లు లేవు

వేములవాడ, జూన్‌ 4 (జనంసాక్షి) : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి  విచ్చేసిన వేలాది మంది భక్తులు ఆలయంలో పలు అసౌకర్యాలకు గురికాగా అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్నకు మొక్కుకున్న…

Cover Story

ఇక పొన్నాల వంతు

హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) :జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే మంత్రి మోపిదేవిని విచారించిన సీబీఐ, ఆయనను జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఎ-1 నిందితుడు జగన్‌ కూడా సీబీఐ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. జగన్‌…

Main

కెప్టెన్‌గా నా ఓటు నాకేనంటున్న ధోని

శ్రీనగర్‌ జూన్‌ 4 : శ్రీనగర్‌కు 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న బారాముల్లాలోని సరిహద్దు నియ ంత్రణరేఖ (ఎల్‌ఓసీ)నిసందర్శించి న సందర్భంలో ఈ విషయాన్ని తెలిపాడు. భవిష్యత్‌ నాయకుడు ఎవరనేది సెలక్టర్లు చూసుకుంటారని చెప్పాడు. ఈ వ్యక్తి…