Tuesday, 3 November 2026

June 2012

సీమాంధ్ర

‘అక్షరం’లోనూ అంతరం!

వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు విద్య దూరం యర్రగొండపాలెంలో సగం మందే అక్షరాస్యులు ఒంగోలు, చీరాల, గిద్దలూరు ప్రాంతాల్లో ముందంజ పదేళ్లలో అక్షరాస్యతలో పెరుగుదల 6.15శాతమే ఒంగోలు, జూన్‌ 28 (ఎపిఇఎంఎస్‌): జిల్లాలోని కొన్ని ప్రాంతాలను వెనుకబాటును వీడలేదు. ఏళ్ల…

ఖమ్మం

ప్రశాంతంగా ముగిసిన సింగరేని కార్మికసంఘం ఎన్నికలు

ఖమ్మం :   సింగరేని గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగ ముగిసినాయి. దాదాపు 90శాతం పోలింగ్‌ నమోదయినట్లుగ తెలుస్తుంది. ఓట్ల లెక్కింపు ఏడు గంటలనుండి ప్రారంభం కానుంది. రాత్రి 12గంటల వరకు పూర్తి స్థాయి ఫలాతాలు వెలువడనున్నాయి.ప్రాంతాల వారిగ పోలింగ్‌…

సీమాంధ్ర

పోలీసు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దర్బార్‌

విజయనగరం, జూన్‌ 28 : జిల్లా పోలీస్‌ శాఖలో పనిచేయుచున్న ఆర్మ్‌డ్‌ రిజర్వు స్పెషల్‌ పార్టీ పోలీసులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి జిల్లా ఎస్పీ కార్తికేయ స్థానిక శ్రీదేవి దండుమారమ్మ కళ్యాణ మండపంలో దర్బార్‌ నిర్వహించారు. ఈ…

సీమాంధ్ర

గురజాడ గ్రంథాలయానికి ఎసి సదుపాయం

విజయనగరం, జూన్‌ 28 : గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ఎసి సదుపాయం కల్పించాలని గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. సమావేశ నిర్ణయాలను అధ్యక్షులు రొంగలి పోతన్న ఈ విషయాన్ని తెలిపారు. అంతేకాక దాదాపు 5 లక్షల…

సీమాంధ్ర

విశాలాంధ్ర వజ్రోత్సవాల్లో ముగ్గురికి సత్కారం

విజయనగరం, జూన్‌ 28 : జాతీయ తెలుగు దినపత్రిక విశాలాంధ్ర వజ్రోత్సవాలు సందర్భంగా జూలై 1న జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సదస్సు నిర్వహించి ముగ్గురు ప్రముఖులను సత్కరించనున్నట్లు విశాలాంధ్ర విజ్ఞాన సమితి బుధవారం తెలిపింది. ఆరోజు ఉదయం 10.30…

సీమాంధ్ర

ఎస్‌బిఐ వందేళ్ళ తపాలా కవరు ఆవిష్కరణ

విజయనగరం, జూన్‌ 28 : దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉందని విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ చంద్రప్రకాష్‌ అన్నారు. భారతీయ స్టేట్‌బ్యాంకు విజయనగరం శాఖ వందేళ్ళ సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను…

హైదరాబాద్

రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు

హైదరాబాద్‌:  రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా  లక్ష్మీనారాయణ  చెప్పారు. మహికో కంపెనీకి చెందిన బీటీ విత్తనాలు తప్ప మిగతా 52 కంపెనీలకు చెందిన 100 రకాలు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. విత్తనాల…

సీమాంధ్ర

టెండర్ల వాయిదా వెనుక సిటు మాయాజాలం

ప్రైవేట్‌ కార్మికుల ఆరోపణ విజయనగరం, జూన్‌ 28 : పట్టణంలోని పారిశుధ్యానికి సంబంధించి నాలుగు సార్లు టెండర్లు వాయిదా పడడం వెనుక కార్మిక సంస్థ సిఐటియుతో పాటు దాని గుప్పెట్లో ఉన్న ఓ డమ్మి స్వచ్ఛంద సంస్థ మాయాజాలం…

సీమాంధ్ర

జిల్లాలో పోలియో అనుమానిత కేసు?

– అప్రమత్తమైన వైద్య సిబ్బంది శ్రీకాకుళం, జూన్‌ 28 : జిల్లాలోని సంతకవిటి మండల పరిధిలో గల శ్రీహరినాయుడుపేట గ్రామంలో పోలియో అనుమానిత కేసు బయటపడింది. గ్రామానికి చెందిన ఎం.లోకేష్‌(7) రెండు నెలలుగా ఎడమ కాలు నొప్పితో పాటు,…

సీమాంధ్ర

పలాసలో ఆదాయపు పన్ను శాఖ దాడులు

శ్రీకాకుళం, జూన్‌ 28 : జిల్లాలోని పలాసలో గల భాగ్యలక్ష్మి, వాసవీ బియ్యం మిల్లులో ఆదయపు పన్నుల శాఖాధికారులు దాడులు చేపట్టారు. జోన్‌-1, జోన్‌-2 లకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు నవీన్‌కుమార్‌, ఆల్వార్‌లతో పాటు నాగరాజు,…