June 2012
రాయల తెలంగాణ ముచ్చటే లేదు
శ్రీఅమరుల త్యాగాలను అవమానించొద్దు , శ్రీగండ్ర వెంకటరమణారెడ్డి సీమకు తాబేదారు , శ్రీకాంగ్రెసోళ్ల దిష్టిబొమ్మలు దహనం చేయుండ్రి , శ్రీమళ్లీ ఉధృతంగా ఉద్యమం , జేఏసీ చైర్మన్ కోదండరామ్ హైదరాబాద్, జూన్ 28 (జనంసాక్షి): రాయల తెలంగాణ ప్రతిపాదనను…
సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ హవా
గోదావరిఖని – సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో తొలి ఫలితాన్ని ఏఐటీయూసీ నమోదు చేసుకున్నది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఏఐటీయూసీ విజయం సాధించింది. హవా కొనసాగ ఫలితాలు వెల్లడయ్యాయి. గురువారం రాత్రి కడపటి వార్తలు…
వినుకొండలో జులై 2న నిరసన సభ
వినుకొండ, జూన్ 28 : లక్ష్మీపేట దళితులపై అగ్రకులాల వారి దాడులకు నిరసనగా జులై 2వ తేదీ సాయంత్రం పట్టణంలో నిరసన సభలు నిర్వహిస్తున్నట్లు ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతలు వెంకటరావు, ఆల్‌ప్రెడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ…
బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి
వినుకొండ, జూన్ 28 : ఆరు నుండి 14 సంవత్సరాల బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని కేజిబివి ప్రత్యేక అధికారి సుబ్బారావు గురువారం కోరారు. ఆయన మాట్లాడుతూ గిరిజన తండాల్లోని పిల్లల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి పిల్లలను బడిలో…
ఐకెపి ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ
వినుకొండ, జూన్ 28 : ఐకెపి ఆధ్వర్యంలో 2011-12 ఆర్థిక సంవత్సర ఉపకార వేతనాలను పలు గ్రామాల్లో గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ ఎసిడి పాల్గొన్నారు. గ్రామ సమైక్య సంఘాల సభ్యులు ఇందిరా జీవిత బీమా,…
ఎరువులు విత్తనాలు సకాలంలో అందించాలి
గుంటూరు, జూన్ 28 : ఈ ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది అని తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి, నిమ్మకాయల రాజనారాయణ గురువారం సత్తెనపల్లి స్థానిక ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల…
రాష్ట్రప్రభుత్వం వైఫల్యం చెందింది
గుంటూరు, జూన్ 28 : రాష్ట్రప్రభుత్వం వైఫల్యం వలన రాష్ట్రంలో ప్రారంభం కావాల్సిన యెడల పాఠశాలల నిర్మాణం జరగటం లేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు గురువారం పేర్కొన్నారు. మండలంలోనివీరెడ్డిపాలెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలు మొదలై రెండు వారాలు కావస్తున్నా…
1915 బస్తాల ఎరువులు సీజ్
గుంటూరు, జూన్ 28 : అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నా సమాచారం అందుకున్న వ్యవసాయాధికారులు మనగ్రోమోర్‌పై వ్యవసాయాధికారులు దాడులు నిర్వహించారు. డీలర్ వద్ద ఉన్న వివిధ రకాల డిఏపి 28-28 ఎరువుల బస్తాలపై పాతధర కొట్టి వేసి కొత్త…
ఇంటర్ పూర్తి చేసిన సర్టిఫికేట్లు ఇప్పించండీ
కలెక్టరుకు మొరపెట్టుకున్న ఎకెవికె కళాశాల విద్యార్థులు ఒంగోలు, జూన్ 28 :తామంతా 2010ా12 ఇంటర్మీడియట్ కోర్సును పూర్తి చేసిన సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదని గురువారం ూదయం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్రను కలిసి…


