Wednesday, 4 November 2026

June 2012

సీమాంధ్ర

సత్యనారాయణకు పదోన్నతి

ఏలూరు, జూన్‌ 27: పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా పనిచేస్తున్న కె.సత్యనారాయణకు పదోన్నతి లభించింది. ప్రస్తుతం సిపివో హోదాలో జిల్లా స్థాయి అధికారిగా ఉన్న ఆయనకు జాయింట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలోనే…

సీమాంధ్ర

ఆగస్టులో ఉచిత మెగా వైద్య శిబిరం

ఏలూరు, జూన్‌ 27 : ఏలూరు మండలంలో ఆగస్టులో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు వాకర్స్‌ అసోసియేషన్‌ గవర్నరు వి.సత్యనారాయణ చెప్పారు. స్థానిక ఇండోర్‌ స్టేడియంలో బుధవారంనాడు ఇండోర్‌ స్టేడియం వాకర్స్‌ అసోసియేషన్‌ సహకారంతో 60మంది…

సీమాంధ్ర

స్వయం సహాయక సంఘాలకు రూ.597కోట్లు

ఏలూరు, జూన్‌ 27 : పశ్చిమగోదావరి జిల్లాలో 2 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.597 కోట్లను రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు మంత్రి వట్టి వసంతకుమార్‌ తెలిపారు. భీమడోలు మండలం…

వార్తలు

సోనియా సానుకూలంగా స్పందించారు:జేసీ

న్యూఢిల్లీ:రాష్ట్ర విభజన సమస్యపై సొనియాగాంధీ సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి తెలియజేశారు.సోనియాతో బేటీ అనంతరం జేసీ మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలని సోనియాకు విజ్ఞప్తి చేశానని చెప్పారు.త్వరలోనే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని సోనియా…

సీమాంధ్ర

చెరువుల్లో నీటిని నింపండి : వట్టి

ఏలూరు, జూన్‌ 27 : మంచినీటి చెరువుల్లో నీటిని నింపాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ అధికారులను ఆదేశించారు. భీమడోలు మండలం ఎంఎంపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలను స్వీకరించారు. భీమడోలు, నల్లజర్ల, ద్వారకా…

సీమాంధ్ర

యానాదిరెడ్డి నిందితులను అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌

నెల్లూరు, జూన్‌ 27  : కావలి పట్టణంలో ఎం. యానాదిరెడ్డి హత్య కేసుకు సంబంధించిన నిందితులను వెంకటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు బుధవారం ర్యాలీలు నిర్వహించారు. స్థానిక కోఆపరేటీవ్‌ కాలనీలోని గీతాంజలి ఇంగ్లిష్‌…

వార్తలు

అక్రమాస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది:సీబీఐ

హైదరాబాద్‌:జగన్‌ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అక్రమాస్తుల కేసులో రూ.43 వేల కోట్ల ప్రజాదనానికి నష్ట వాటిల్లిందని తెలిసిందని.తెలిసింది.నిందితుడు జగన్‌ తన కంపెనీల్లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు మళ్లించుకున్నాయిరని చెప్పింది.అక్రమాస్తుల కేసులో 4 అభియోగ పత్రాలు దాఖలు…

వార్తలు

పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై సలహాలిచ్చాం

ఢిల్లీ: పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై అధినేత్ర సోనియాగాంధీకి సలహాలు ఇచ్చామని చిరంజీవి అన్నారు. పార్టీలో సమన్వయలోపం ఉన్న విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకొచ్చానన్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీలో సోనియాతో సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉప…

హైదరాబాద్

రేపటికి వాయిదా పడ్డా జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ

హైదరాబాద్‌:  జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై  విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టులో సాగుతున్న ఈ విచారణలో ఈరోజు జగన్‌ తరపు న్యాయవాది వాదనలు ముగిశాయి. సీబీఐ వాదనలు వినిపించాల్సి వుంది. విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

వార్తలు

సోనియాతో జేసీ దివాకర్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీ నేత జేసీ దివాకర్‌రెడ్డిభేటీఅయ్యారు. భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇరత అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.