Wednesday, 4 November 2026

June 2012

వార్తలు

లోకేశ్‌కు బాద్యతలు అప్పగించాలి తెలుగు యువత డిమాండ్‌

హైదరాబాద్‌: నారా లోకేశ్‌కు రాష్ట్ర తెలుగు యువత బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేస్తోంది.పార్టీలోకి యువరక్తం కావాలని అభిప్రాయ పడుతున్న తెలుగు యువత నేతలే ఈ మేరకు అధినేత చంద్రబాబుకు ఓ వినతిత్రం అందించారు.లోకేశ్‌ పార్టీలోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో…

వార్తలు

25 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం

హైదరాబాద్‌: ఈ ఏడాది 40వేల 400కోట్ల రూపాయలతో 25 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ రాష్ట్ర పెట్టుబడులు, ప్రోత్పహక మండలి ఉన్నత స్థాయి సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించారు. కొత్త పరిశ్రమలన్నీ హైదరాబాద్‌,…

వార్తలు

సోనియాకు కలిన చిరంజీవి

ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్ర  సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. ప్రస్తుత రాష్ట్రపరిస్థితులు, రాష్ట్రపతి ఎన్నిక, ఉప ఎన్నికల ఫలితాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

వార్తలు

అబూ జిందాల్‌ పోలీస్‌ కస్టడీని వ్యతిరేకించిన:ముంబయి హైకోర్టు

ముంబయి:ముంబయి మారణకాండ నిందితుడు అబూ జిందాల్‌ పోలీసు కస్టడీని హైకోర్టు వ్యతిరేకించింది అబూ జిందాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలన్న ముంబయి క్రైమ్‌ బ్రాంచి వ్యతిరేకించింది.అబూ జిందాల్‌ను తబ కస్లడీకి అప్పగించాలన్న ముంబయి క్రైమ్‌ బ్రాంచి పోలీసుల విజ్ఞప్తిని హైకోర్టు…

హైదరాబాద్

రాష్ట్ర ప్రజలను వదిలి ఢిల్లీ ప్రదక్షిణలతో కాలక్షేపం

హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రజలను వదిలేసి కాంగ్రెస్‌ నేతలు 10 జనపథ్‌  చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఢిల్లీపర్యటనలతో కాలక్షేపం చేస్తున్న అధికార పార్టీ నేతలు ప్రజాగ్రహానికి గురయ్యే…

ఆదిలాబాద్

విద్యార్థులు సమస్యలపై ఎబివిపి బంద్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : కళాశాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఇచ్చిన బంద్‌తో  బుధవారం జిల్లాలోని కళాశాలలు మూతపడ్డాయి. ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో  ఫీజుల దోపిడీని అరికట్టి ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆ…

సీమాంధ్ర

ఆసుపత్రిపై దాడి

కడప, జూన్‌ 27 : పట్టణంలోని చిల్డ్రన్స్‌ నర్సింగ్‌హోం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఓ చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆసుపత్రిపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఒక ఆసుపత్రిలో…

వార్తలు

రతన్‌ టాటాకు లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు

న్యూయార్క్‌:టాటా సన్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు ప్రతిష్ఠాత్మక రాక్‌ ఫెల్లర్‌ ఫౌండేఫన్‌ వారి లైఫ్‌ టైమ్‌ అఛీప్‌మెంట్‌ అవార్డు లభించింది మానవ సేవలో వినూత్న మార్గంలో ముందుకెళ్లున్న వారిని సన్మానించే ఈ ఫౌండేషన్‌ స్థాపించి వందేళ్లయిన సందర్భంగా నిన్న…

ఆదిలాబాద్

కాంగ్రెస్‌, టీడీపీ డ్రామాలకు స్వస్తి చెబుదాం

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : ప్రత్యేక తెలంగాణ విషయంలో తెలుగుదేశం,  కాంగ్రెస్‌ పార్టీలు  ఆడే డ్రామాలకు స్వస్తి చెప్పి ప్రజా ఉద్యమంలోకి కలిసి రావాలని ఐకాస నేతలు  పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో భాగంగా  ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు…

సీమాంధ్ర

వైఎస్సార్‌ సీపీ నేత చెవిరిరెడ్డి అరెస్టు

తిరుపతి, జూన్‌ 27  : తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మద్యపాన నిషేధంపై చేపట్టిన నిరహారదీక్షకు మద్దతుగా తిరుపతి బంద్‌ పాటించాలని ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.…