జిల్లాలో 45వేల మంది బడీడు పిల్లలను పాఠశాలలో చేర్చుట లక్ష్యం
-అదనపు జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ జిల్లాలో ఐదు సంవత్సరాలు దాటిన 45వేల మంది బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుట లక్ష్యంగా నిర్ణయించినట్లు అదనపు జాయింట్ కలెక్టర్ సుందర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ప్రభుత్వ పాఠశాలల్లో…

